శ్రీమద్భగవద్గీత - ఉత్తర ప్రార్థన


శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో

శ్రీమద్భగవద్గీత మూలము Download pdf for parayana

1   Click to Play the sloka        
గీతాశాస్త్ర మిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ |
విష్ణోః పదమవాప్నోతి భయశోకాది వర్జితః ||
2   Click to Play the sloka        
గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య చ |
నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ ||
3   Click to Play the sloka        
మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే |
సకృద్గీతాంభసి స్నానం సంసారమలమోచనమ్ ||
4   Click to Play the sloka        
గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శ్శాస్త్ర సంగ్రహైః |
యా స్వయం పద్మనాభస్య ముఖపద్నాద్వినిస్సృతా ||
5   Click to Play the sloka        
భారతామృత సర్వస్వం విష్ణోః వక్త్రా ద్వినిస్సృతమ్ |
గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే ||
6   Click to Play the sloka        
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః |
పార్థో వత్సస్సుధీ ర్భోక్తాదుగ్ధం గీతామృతం మహత్ ||
7   Click to Play the sloka        
ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం
ఏకో దేవో దేవకీపుత్ర ఏవ |
ఏకో మంత్ర స్తస్య నామాని యాని
కర్మాప్యేకం తస్య దేవస్య సేవా ||
8   Click to Play the sloka        
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాఽత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||
శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి
         సర్వం శ్రీకృష్ణార్పణమస్తు