క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః (భగవద్గీత - 13వ అధ్యాయము)

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

శ్రీమద్భగవద్గీత మూలము Download pdf for parayana

శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 30       31 - 34      
1    Click to Play the sloka       
శ్రీ భగవానువాచ
ఇదం శరీరం కౌంతేయ!
క్షేత్ర మిత్యభిధీయతే |
ఏతద్యో వేత్తి తం ప్రాహుః
క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ||
2    Click to Play the sloka       
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి
సర్వక్షేత్రేషు భారత! |
క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం
యత్తద్ జ్ఞానం మతం మమ ||
3    Click to Play the sloka       
తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ
యద్వికారి యతశ్చ యత్ |
స చ యో యత్ ప్రభావశ్చ
తత్ సమాసేన మే శృణు ||
4    Click to Play the sloka       
ఋషిభి ర్బహుధా గీతం
ఛందోభి ర్వివిధైః పృథక్ |
బ్రహ్మసూత్ర పదై శ్చైవ
హేతుమద్భి ర్వినిశ్చితైః ||
5    Click to Play the sloka       
మహాభూతా న్యహంకారో
బుద్ధి రవ్యక్త మేవ చ |
ఇంద్రియాణి దశైకం చ
పంచ చేంద్రియ గోచరాః ||
6    Click to Play the sloka       
ఇచ్ఛా ద్వేష స్సుఖం దుఃఖం
సంఘాత శ్చేతనా ధృతిః |
ఏతత్ క్షేత్రం సమాసేన
సవికార ముదాహృతమ్ ||
7    Click to Play the sloka       
అమానిత్వ మదంభిత్వం
అహింసా క్షాంతి రార్జవం |
ఆచార్యోపాసనం శౌచం
స్థైర్య మాత్మవినిగ్రహః ||
8    Click to Play the sloka       
ఇంద్రియార్థేషు వైరాగ్యం
అనహంకార ఏవ చ |
జన్మ మృత్యు జరా వ్యాధి
దుఃఖ దోషాను దర్శనమ్ ||
9    Click to Play the sloka       
అసక్తి రనభిష్వంగః
పుత్రదారగృహాదిషు |
నిత్యం చ సమ చిత్తత్వం
ఇష్టానిష్టోపపత్తిషు ||
10    Click to Play the sloka       
మయి చానన్య యోగేన
భక్తి రవ్యభిచారిణీ |
వివిక్త దేశ సేవిత్వం
ఆరతి ర్జనసంసది ||
శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 30       31 - 34