గుణత్రయవిభాగయోగః (భగవద్గీత - 14వ అధ్యాయము)

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

శ్రీమద్భగవద్గీత మూలము Download pdf for parayana

శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 27      
1    Click to Play the sloka       
శ్రీ భగవానువాచ
పరం భూయః ప్రవక్ష్యామి
జ్ఞానానాం జ్ఞాన ముత్తమమ్ |
యద్ జ్ఞాత్వా మునయ స్సర్వే
పరాం సిద్ధి మితో గతాః ||
2    Click to Play the sloka       
ఇదం జ్ఞాన ముపాశ్రిత్య
మమ సాధర్మ్య మాగతాః |
సర్గేఽపి నోపజాయంతే
ప్రలయే న వ్యథంతి చ ||
3    Click to Play the sloka       
మమ యోని ర్మహ ద్బ్రహ్మ
తస్మిన్ గర్భం దధా మ్యహమ్ |
సంభవ స్సర్వభూతానాం
తతో భవతి భారత! ||
4    Click to Play the sloka       
సర్వ యోనిషు కౌంతేయ!
మూర్తయ స్సంభవంతి యాః |
తాసాం బ్రహ్మ మహద్యోనిః
అహం బీజప్రదః పితా ||
5    Click to Play the sloka       
సత్త్వం రజ స్తమ ఇతి
గుణాః ప్రకృతి సంభవాః |
నిబధ్నంతి మహాబాహో!
దేహే దేహిన మవ్యయమ్ ||
6    Click to Play the sloka       
తత్ర సత్త్వం నిర్మలత్వాత్
ప్రకాశక మనామయం |
సుఖ సంగేన బధ్నాతి
జ్ఞాన సంగేన చానఘ! ||
7    Click to Play the sloka       
రజో రాగాత్మకం విద్ధి
తృష్ణా సంగ సముద్భవమ్ |
తన్నిబధ్నాతి కౌంతేయ!
కర్మసంగేన దేహినమ్ ||
8    Click to Play the sloka       
తమ స్త్వజ్ఞానజం విద్ధి
మోహనం సర్వదేహినాం |
ప్రమాదాలస్య నిద్రాభిః
తన్నిబధ్నాతి భారత! ||
9    Click to Play the sloka       
సత్త్వం సుఖే సంజయతి
రజః కర్మణి భారత! |
జ్ఞాన మావృత్య తు తమః
ప్రమాదే సంజయ త్యుత ||
10    Click to Play the sloka       
రజ స్తమ శ్చాభిభూయ
సత్త్వం భవతి భారత! |
రజ స్సత్త్వం తమ శ్చైవ
తమ స్సత్త్వం రజ స్తథా ||
శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 27