ఆనందానికి తొలిమెట్టు

సాంఖ్యయోగః (భగవద్గీత - 2వ అధ్యాయము)

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

శ్రీమద్భగవద్గీత మూలము Download pdf for parayana

శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 30       31 - 40       41 - 50       51 - 60       61 - 70       71 - 72      
1    Click to Play the sloka       
సంజయ ఉవాచ
తం తథా కృపయాఽవిష్టం
అశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదంత మిదం వాక్యం
ఉవాచ మధుసూదనః ||
2    Click to Play the sloka       
శ్రీ భగవానువాచ
కుత స్త్వా కశ్మల మిదం
విషమే సముపస్థితం |
అనార్యజుష్ట మస్వర్గ్యం
అకీర్తికర మర్జున! ||
3    Click to Play the sloka       
క్లైబ్యం మాస్మగమః పార్థ!
నైతత్ త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయ దౌర్బల్యం
త్యక్త్వోత్తిష్ఠ పరంతప! ||
4    Click to Play the sloka       
అర్జున ఉవాచ
కథం భీష్మ మహం సంఖ్యే
ద్రోణం చ మధుసూదన! |
ఇషుభిః ప్రతియోత్స్యామి
పూజార్హా వరిసూదన! ||
5    Click to Play the sloka       
గురూ నహత్వా హి మహానుభావాన్,
శ్రేయో భోక్తుం భైక్ష్య మపీహ లోకే |
హత్వాఽర్థకామాంస్తు గురూనిహైవ,
భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ ||
6    Click to Play the sloka       
న చైత ద్విద్మః కతర న్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః |
యానేవ హత్వా న జిజీవిషామః
తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ||
7    Click to Play the sloka       
కార్పణ్య దోషోఽపహత స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః |
యత్ శ్రేయస్స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే,
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ||
8    Click to Play the sloka       
న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యచ్ఛోక ముచ్ఛోషణ మింద్రియాణాం |
అవాప్య భూమా వసపత్న మృద్ధం
రాజ్యం సురాణా మపి చాధిపత్యమ్ ||
9    Click to Play the sloka       
సంజయ ఉవాచ
ఏవ ముక్త్వా హృషీకేశం
గుడాకేశః పరంతపః |
న యోత్స్య ఇతి గోవిందం
ఉక్త్వా తూష్ణీం బభూవ హ! ||
10    Click to Play the sloka       
తమువాచ హృషీకేశః
ప్రహసన్నివ భారత! |
సేనయో రుభయో ర్మధ్యే
విషీదంత మిదం వచః ||
శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 30       31 - 40       41 - 50       51 - 60       61 - 70       71 - 72