కర్మయోగః (భగవద్గీత - 3వ అధ్యాయము)

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

శ్రీమద్భగవద్గీత మూలము Download pdf for parayana

శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 30       31 - 40       41 - 43      
1    Click to Play the sloka       
అర్జున ఉవాచ
జ్యాయసీ చేత్ కర్మణ స్తే
మతా బుద్ధి ర్జనార్దన! |
తత్ కిం కర్మణి ఘోరే మాం
నియోజయసి కేశవ!? ||
2    Click to Play the sloka       
వ్యామిశ్రేణైవ వాక్యేన
బుద్ధిం మోహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య
యేన శ్రేయోఽహ మాప్నుయామ్ ||
3    Click to Play the sloka       
శ్రీ భగవానువాచ
లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా
పురా ప్రోక్తా మయాఽనఘ! |
జ్ఞానయోగేన సాంఖ్యానాం
కర్మయోగేన యోగినామ్ ||
4    Click to Play the sloka       
న కర్మణాం అనారంభాత్
నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే |
న చ సన్న్యసనా దేవ
సిద్ధిం సమధిగచ్ఛతి ||
5    Click to Play the sloka       
న హి కశ్చిత్ క్షణ మపి
జాతు తిష్ఠత్య కర్మకృత్ |
కార్యతే హ్యవశః కర్మ
సర్వః ప్రకృతిజై ర్గుణైః ||
6    Click to Play the sloka       
కర్మేంద్రియాణి సంయమ్య
య ఆస్తే మనసా స్మరన్ |
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా
‘మిథ్యాచార’ స్స ఉచ్యతే ||
7    Click to Play the sloka       
యస్త్వింద్రియాణి మనసా
నియ మ్యారభతేఽర్జున! |
కర్మేంద్రియైః కర్మయోగం
అసక్త స్స విశిష్యతే ||
8    Click to Play the sloka       
నియతం కురు కర్మ త్వం
కర్మజ్యాయో హ్యకర్మణః |
శరీర యాత్రాపి చ తే
న ప్రసిద్ధ్యేత్ అకర్మణః ||
9    Click to Play the sloka       
యజ్ఞార్థాత్ కర్మణోఽన్యత్ర
లోకోఽయం కర్మ బంధనః |
తదర్థం కర్మ కౌంతేయ
ముక్తసంగ స్సమాచర ||
10    Click to Play the sloka       
సహ యజ్ఞైః ప్రజా స్సృష్ట్వా
పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వం
ఏష వోఽస్త్విష్ట కామధుక్ ||
శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 30       31 - 40       41 - 43