జ్ఞానవిజ్ఞానయోగః (భగవద్గీత - 7వ అధ్యాయము)

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

శ్రీమద్భగవద్గీత మూలము Download pdf for parayana

శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 30      
1    Click to Play the sloka       
శ్రీ భగవానువాచ
మయ్యా సక్తమనాః పార్థ!
యోగం యుంజన్ మదాశ్రయః |
అసంశయం సమగ్రం మాం
యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ||
2    Click to Play the sloka       
జ్ఞానం తేఽహం సవిజ్ఞానం
ఇదం వక్ష్యామ్యశేషతః |
యద్ జ్ఞాత్వా నేహ భూయోఽన్యత్
జ్ఞాతవ్య మవశిష్యతే ||
3    Click to Play the sloka       
మనుష్యాణాం సహస్రేషు
కశ్చి ద్యతతి సిద్ధయే |
యతతా మపి సిద్ధానాం
కశ్చి న్మాం వేత్తి తత్త్వతః ||
4    Click to Play the sloka       
భూమి రాపోఽనలో వాయుః
ఖం మనో బుద్ధి రేవ చ |
అహంకార ఇతీయం మే
భిన్నా ప్రకృతి రష్టధా ||
5    Click to Play the sloka       
అపరేయం, ఇతస్త్వన్యాం
ప్రకృతిం విద్ధి మే పరాం |
జీవభూతాం మహాబాహో!
యయేదం ధార్యతే జగత్ ||
6    Click to Play the sloka       
ఏతద్యోనీని భూతాని
సర్వాణీ త్యుపధారయ |
అహం కృత్స్నస్య జగతః
ప్రభవః ప్రలయ స్తథా ||
7    Click to Play the sloka       
మత్తః పరతరం నాన్యత్
కించి దస్తి ధనంజయ |
మయి సర్వ మిదం ప్రోతం
సూత్రే మణిగణా ఇవ ||
8    Click to Play the sloka       
రసోఽహ మప్సు కౌంతేయ!
ప్రభాస్మి శశిసూర్యయోః |
ప్రణవ స్సర్వవేదేషు
శబ్దః ఖే పౌరుషం నృషు ||
9    Click to Play the sloka       
పుణ్యో గంధః పృథివ్యాం చ
తేజ శ్చాస్మి విభావసౌ |
జీవనం సర్వభూతేషు
తపశ్చాస్మి తపస్విషు ||
10    Click to Play the sloka       
బీజం మాం సర్వభూతానాం
విద్ధి పార్థ! సనాతనమ్ |
బుద్ధి ర్బుద్ధిమతా మస్మి
తేజ స్తేజస్వినా మహమ్ ||
శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 30