అక్షరపరబ్రహ్మయోగః (భగవద్గీత - 8వ అధ్యాయము)

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 28      
1    Click to Play the sloka       
అర్జున ఉవాచ
కిం తత్ బ్రహ్మ? కిమధ్యాత్మం?
కిం కర్మ? పురుషోత్తమ!|
అధిభూతం చ కిం ప్రోక్తం?
అధిదైవం కిముచ్యతే? ||
2    Click to Play the sloka       
అధియజ్ఞః కథం కోऽత్ర
దేహేऽస్మిన్ మధుసూదన!|
ప్రయాణకాలే చ కథం
జ్ఞేయోఽసి నియతాత్మభిః ||
3    Click to Play the sloka       
శ్రీ భగవానువాచ
అక్షరం బ్రహ్మ పరమం
స్వభావోऽధ్యాత్మ ముచ్యతే|
భూతభావో ద్భవకరో
విసర్గః కర్మ సంజ్ఞితః ||
4    Click to Play the sloka       
అధిభూతం క్షరోభావః
పురుష శ్చాధి దైవతం|
అధియజ్ఞోऽహమే వాఽత్ర
దేహే దేహభృతాం వర! ||
5    Click to Play the sloka       
అంతకాలే చ మామేవ
స్మరన్ ముక్త్వా కళేబరమ్|
యః ప్రయాతి స మద్భావం
యాతి నాస్త్యత్ర సంశయః ||
6    Click to Play the sloka       
యం యం వాఽపి స్మరన్ భావం
త్యజ త్యంతే కళేబరమ్|
తం తమేవైతి కౌంతేయ!
సదా తద్భావ భావితః ||
7    Click to Play the sloka       
తస్మాత్ సర్వేషు కాలేషు
మా మనుస్మర యుద్ధ్య చ|
మయ్యర్పిత మనో బుద్ధిః
మామే వైష్య స్యసంశయః ||
8    Click to Play the sloka       
అభ్యాసయోగయుక్తేన
చేతసా నాన్యగామినా|
పరమం పురుషం దివ్యం
యాతి పార్థా నుచి న్తయన్ ||
9    Click to Play the sloka       
కవిం పురాణ మనుశాసితార
మణోరణీయంస మనుస్మరే ద్యః|
సర్వస్య ధాతార మచిన్త్యరూప
మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ ||
10    Click to Play the sloka       
ప్రయాణకాలే మనసాऽచలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ|
భ్రువో ర్మధ్యే ప్రాణ మావేశ్య సమ్యక్
స తం పరం పురుషముపైతి దివ్యమ్ ||
శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 28