రాజవిద్యారాజగుహ్యయోగః (భగవద్గీత - 9వ అధ్యాయము)

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

శ్రీమద్భగవద్గీత మూలము Download pdf for parayana

శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 30       31 - 34      
1    Click to Play the sloka       
శ్రీ భగవానువాచ
ఇదం తు తే గుహ్యతమం
ప్రవక్ష్యా మ్యనసూయవే|
జ్ఞానం విజ్ఞాన సహితం
యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ||
2    Click to Play the sloka       
రాజవిద్యా రాజగుహ్యం
పవిత్ర మిద ముత్తమమ్|
ప్రత్యక్షావగమం ధర్మ్యం
సుసుఖం కర్తు మవ్యయమ్ ||
3    Click to Play the sloka       
అశ్రద్దధానాః పురుషాః
ధర్మస్యాస్య పరన్తప|
అప్రాప్య మాం నివర్తన్తే
మృత్యుసంసారవర్త్మని ||
4    Click to Play the sloka       
మయా తతమిదం సర్వం
జగ దవ్యక్తమూర్తినా|
మత్థ్సాని సర్వభూతాని
న చాహం తేష్వవస్థితః ||
5    Click to Play the sloka       
న చ మత్థ్సాని భూతాని
పశ్య మే యోగమైశ్వరమ్|
భూతభృన్న చ భూతస్థః
మమాత్మా భూతభావనః ||
6    Click to Play the sloka       
యధాకాశస్థితో నిత్యం
వాయు స్సర్వత్రగో మహాన్|
తధా సర్వాణి భూతాని
మత్థ్సానీ త్యుపధారయ ||
7    Click to Play the sloka       
సర్వభూతాని కౌన్తేయ
ప్రకృతిం యాన్తి మామికామ్|
కల్పక్షయే, పునస్తాని
కల్పాదౌ విసృజామ్యహమ్ ||
8    Click to Play the sloka       
ప్రకృతిం స్వాం మవష్టభ్య
విసృజామి పునః పునః|
భూతగ్రామ మిమం కృత్స్న
మవశం ప్రకృతే ర్వశాత్ ||
9    Click to Play the sloka       
న చ మాం తాని కర్మాణి
నిబధ్నన్తి ధనఞ్జయ|
ఉదాసీనవ దాసీన
మసక్తం తేషు కర్మసు ||
10    Click to Play the sloka       
మయాఽధ్యక్షేణ ప్రకృతి
స్సూయతే సచరాచరమ్|
హేతునాఽనేన కౌన్తేయ
జగద్ధి పరివర్తతే ||
శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 30       31 - 34