శ్రీమద్భగవద్గీత - పూర్వ ప్రార్థన


శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో

శ్రీమద్భగవద్గీత మూలము Download pdf for parayana

1   Click to Play the sloka        
శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్‌ |
యతీన్ద్ర ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్‌ ||
2   Click to Play the sloka        
లక్ష్మీనాథ సమారమ్భాం నాథ యామున మధ్యమామ్‌ |
అస్మదాచార్య పర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్‌ ||
3   Click to Play the sloka        
యో నిత్య మచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే |
అస్మద్గురో ర్భగవతో೭స్య దయైకసిన్ధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ||
4   Click to Play the sloka        
మాతాపితా యువతయ స్తనయా విభూతిః
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్‌ |
ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం
శ్రీమత్త దంఘ్రియుగళం ప్రణామామి మూర్ధ్నా ||
5   Click to Play the sloka        
భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్‌ |
భక్తాఙ్ఘ్రిరేణు పరకాల యతీన్ద్రమిశ్రాన్‌
శ్రీమత్పరాఙ్కుశమునిం ప్రణతో೭స్మి నిత్యమ్‌ ||
        
   
1   Click to Play the sloka        
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||
2   Click to Play the sloka        
యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్|
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ||
3   Click to Play the sloka        
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
4   Click to Play the sloka        
సమ్యఙ్న్యాయ కలాపేన మహతా భారతేన చ |
ఉపబృంహిత వేదాయ నమో వ్యాసాయ విష్ణవే ||
5   Click to Play the sloka        
సారథ్యమర్జున స్యాజౌ కుర్వన్ గీతామృతం దదౌ |
లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమః ||
6   Click to Play the sloka        
ప్రపన్నపారిజాతాయ వేత్రతోత్రైకపాణయే |
జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః ||
7   Click to Play the sloka        
కరకమల నిదర్శితాత్మముద్రః
పరికలితోన్నత బర్హిబర్హచూడః |
ఇతరకరగృహీత వేత్రతోత్రః
మమ హృది సన్నిధి మాతనోతు శౌరిః ||
8   Click to Play the sloka        
అగ్రే కృత్వా కమపి చరణం జానునైకేన తిష్ఠన్
పశ్చాత్పార్థం ప్రణయ సజుషా చక్షుషా వీక్షమాణః |
సవ్యేతోత్రం కరసరసిజే దక్షిణే జ్ఞానముద్రాం
ఆబిభ్రాణో రథ మధివసన్ పాతు న స్సూతవేషః ||
9   Click to Play the sloka        
కృష్ణం కమలపత్రాక్షం పుణ్య శ్రవణ కీర్తనమ్ |
వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిమ్ ||
10   Click to Play the sloka        
కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే |
నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే ||
శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః