హర్యష్టకము

ఆయువు, బలము, ఆరోగ్యము, ఐశ్వర్యము, యశస్సు వీటిని పొందడానికి -హరి- యను రెండక్షరములను పలుకండి. సకల పుణ్యక్షేత్రములు సేవించిన ఫలితము, సర్వతీర్థములలో అవగాహన చేసిన ఫలితము, సకల దానము లొనరించిన ఫలితము, సర్వవేద పారాయణ చేసిన ఫలితము, సర్వ యజ్ఞములు చేసిన ఫలితము తప్పక లభిస్తాయి. అంతేకాదు. చివరలో, మోక్షమార్గంలో ఆ అక్షరములే మనలను నడిపిస్తాయి అని శ్రీప్రహ్లాదుడు మనకు ఉపదేశించిన హర్యష్టకము.

1    Click to Play the sloka       
హరి ర్హరతి పాపాని దుష్టచిత్తై రపి స్మృతః
అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః
2    Click to Play the sloka       
స గంగా స గయా సేతుః స కాశీ స చ పుష్కరమ్
జిహ్వాగ్రే వర్తతే యస్య హరి రిత్యక్షర ద్వయమ్
3    Click to Play the sloka       
వారాణస్యాం కురుక్ష్రేత్రే నైమిశారణ్య ఏవ చ
యత్కృతం తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్
4    Click to Play the sloka       
పృథివ్యాం యాని తీర్థాని పుణ్యా న్యాయతనాని చ
తాని సర్వా ణ్యశేషాని హరి రిత్యక్షర ద్వయమ్
5    Click to Play the sloka       
గవాం కోటి సహస్రాణి హేమ కన్యా సహ్రసకమ్
దత్తం స్యాత్తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్
6    Click to Play the sloka       
ఋగ్వేదో೭థ యజుర్వేదః సామవేదో ప్యథర్వణః
అధీత స్తేన యేనోక్తం హరిరిత్యక్షర ద్వయమ్
7    Click to Play the sloka       
అశ్వమేధై ర్మహాయజ్ఞైః నరమేధై స్తథైవ చ
ఇష్టం స్యాత్తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్
8    Click to Play the sloka       
ప్రాణ ప్రయాణ పాథేయం సంసార వ్యాధి నాశనమ్
దుఃఖాత్యంత పరిత్రాణం హరి రిత్యక్షర ద్వయమ్
9    Click to Play the sloka       
బద్ధః పరికర స్తేన మోక్షాయ గమనం ప్రతి
సకృ దుచ్చారితం యేన హరి రిత్యక్షర ద్వయమ్
10    Click to Play the sloka       
హర్యష్టక మిదం పుణ్యం ప్రాత రుత్థాయ యః పఠేత్
ఆయుష్యం బల మారోగ్యం యశో వృద్ధి శ్శ్రియావహమ్
11    Click to Play the sloka       
ప్రహ్లాదేన కృతం స్తోత్రం దుఃఖ సాగర శోషణమ్
యః పఠేత్ స నరో యాతి తద్విష్ణోః పరమం పదమ్