గజేంద్ర మోక్షణము

సర్వదేవతలకు కారణమై సర్వజీవులను రక్షించగల మూలకారణ మెవడు? సుఖదుఃఖములనుండి కాపాడుటకు ఆశ్రయించదగిన ఆదికారణ మెవడు? అతడినే కదా ఆశ్రయించాలి. అందుకు గజేంద్రుడే సాక్షి.

1    Click to Play the sloka       
గ్రాహగ్రస్తే గజేంద్రే రుదతి సరభసం తార్క్ష్యమారుహ్య ధావన్
వ్యాఘూర్ణన్ మాల్యభూషా వసన పరికరో మేఘ గంభీర ఘోషః
ఆబిభ్రాణో రథాంగం శరమపి మభయం శంఖ చాపౌ సఖేటౌ
హస్తైః కౌమోదకీ మప్యవతు హరి రసావంహసాం సంహతే ర్నః
2    Click to Play the sloka       
నక్రా క్రాన్తే కరీంద్రే ముకుళిత నయనే మూల మూలేతి ఖిన్నే
నాహం నాహం న చాహం, న చ భవతి పున స్తాదృశో మాదృశేషు
ఇత్యేవం త్యక్తహస్తే సపది సురగణే భావశూన్యే సమస్తే
మూలం యత్ప్రాదు రాసీత్ సదిశుతు భగవాన్ మంగళం సంతతం సః