గజేంద్ర మోక్షణము

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

సర్వదేవతలకు కారణమై సర్వజీవులను రక్షించగల మూలకారణ మెవడు? సుఖదుఃఖములనుండి కాపాడుటకు ఆశ్రయించదగిన ఆదికారణ మెవడు? అతడినే కదా ఆశ్రయించాలి. అందుకు గజేంద్రుడే సాక్షి.

శ్లోకాలు          1 - 2       

ఓం అస్మద్ గురుభ్యో నమః

1    Click to Play the sloka       
గ్రాహగ్రస్తే గజేంద్రే రుదతి సరభసం తార్క్ష్య మారుహ్య ధావన్
వ్యాఘూర్ణన్ మాల్యభూషా వసన పరికరో మేఘ గంభీర ఘోషః |
ఆబిభ్రాణో రథాంగం శరమసి మభయం శంఖ చాపౌ సఖేటౌ
హస్తైః కౌమోదకీ మప్యవతు హరి రసౌవంహసాం సంహతే ర్నః ||
2    Click to Play the sloka       
నక్రా క్రాన్తే కరీంద్రే ముకుళిత నయనే మూల మూలేతి ఖిన్నే
నాహం నాహం న చాహం, న చ భవతి పున స్తాదృశో మాదృశేషు |
ఇత్యేవం త్యక్తహస్తే సపది సురగణే భావశూన్యే సమస్తే
మూలం యత్ప్రాదు రాసీత్ సదిశతు భగవాన్ మంగళం సంతతం నః ||
శ్లోకాలు        1 - 2