హర్యష్టకము

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

శ్లోకాలు          1 - 10        11 - 11     

ఓం అస్మద్ గురుభ్యో నమః

1    Click to Play the sloka       
హరి ర్హరతి పాపాని దుష్టచిత్తై రపి స్మృతః|
అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః||
2    Click to Play the sloka       
స గంగా స గయా సేతుః స కాశీ స చ పుష్కరమ్|
జిహ్వాగ్రే వర్తతే యస్య హరి రిత్యక్షర ద్వయమ్||
3    Click to Play the sloka       
వారాణస్యాం కురుక్ష్రేత్రే నైమిశారణ్య ఏవ చ |
యత్కృతం తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్ ||
4    Click to Play the sloka       
పృథివ్యాం యాని తీర్థాని పుణ్యా న్యాయతనాని చ |
తాని సర్వా ణ్యశేషాని హరి రిత్యక్షర ద్వయమ్ ||
5    Click to Play the sloka       
గవాం కోటి సహస్రాణి హేమ కన్యా సహ్రసకమ్ |
దత్తం స్యాత్తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్ ||
6    Click to Play the sloka       
ఋగ్వేదో೭థ యజుర్వేదః సామవేదో ప్యథర్వణః |
అధీత స్తేన యేనోక్తం హరిరిత్యక్షర ద్వయమ్ ||
7    Click to Play the sloka       
అశ్వమేధై ర్మహాయజ్ఞైః నరమేధై స్తథైవ చ |
ఇష్టం స్యాత్తేన యేనోక్తం హరి రిత్యక్షర ద్వయమ్ ||
8    Click to Play the sloka       
ప్రాణ ప్రయాణ పాథేయం సంసార వ్యాధి నాశనమ్ |
దుఃఖాత్యంత పరిత్రాణం హరి రిత్యక్షర ద్వయమ్ ||
9    Click to Play the sloka       
బద్ధః పరికర స్తేన మోక్షాయ గమనం ప్రతి |
సకృ దుచ్చారితం యేన హరి రిత్యక్షర ద్వయమ్ ||
10    Click to Play the sloka       
హర్యష్టక మిదం పుణ్యం ప్రాత రుత్థాయ యః పఠేత్ |
ఆయుష్యం బల మారోగ్యం యశో వృద్ధి శ్శ్రియావహమ్ ||
శ్లోకాలు        1 - 10        11 - 11