సంక్షేప రామాయణము

పూర్వ ప్రార్థన

గ్రంధకర్త: వాల్మీకి మహర్షి

శ్లోకాలు          1 - 10        11 - 20      21 - 30     

ఓం అస్మద్ గురుభ్యో నమః

1    Click to Play the sloka       
పూర్వ ప్రార్థన
శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్ |
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్‌ ||
2    Click to Play the sloka       
లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమామ్‌ |
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరామ్‌ ||
3    Click to Play the sloka       
యో నిత్య మచ్యుతపదాంబుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే |
అస్మద్గురో ర్భగవతోఽస్య దయైక సింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ||
4    Click to Play the sloka       
మాతా పితా యువతయ స్తనయా విభూతిః
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్‌ |
ఆద్యస్య నః కులపతేః వకుళాభిరామం
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా ||
5    Click to Play the sloka       
భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్‌ |
భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోఽస్మి నిత్యమ్‌ ||
6    Click to Play the sloka       
పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ |
శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమః స్తాత్‌ ||
1    Click to Play the sloka       
విష్వక్సేన ధ్యానమ్-
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||
2    Click to Play the sloka       
యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్‌ |
విఘ్నం నిఘ్నన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే ||
1    Click to Play the sloka       
శ్రీ హయగ్రీవ ధ్యానమ్-
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్‌ |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||
2    Click to Play the sloka       
అభంగుర కలాదాన స్థూలలక్ష్యత్వ మీయుషే |
తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః ||
శ్లోకాలు        1 - 10        11 - 20      21 - 30