సంక్షేప రామాయణము

ఉత్తర ప్రార్థన

గ్రంధకర్త: వాల్మీకి మహర్షి

శ్లోకాలు          1 - 10        11 - 19     
1    Click to Play the sloka       
ఉత్తర ప్రార్థన
ఏవ మేతత్ పురావృత్త మాఖ్యానం భద్రమస్తు వః |
ప్రవ్యాహరత విస్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతామ్‌ ||
2    Click to Play the sloka       
లాభ స్తేషాం జయ స్తేషాం కుత స్తేషాం పరాభవః |
యేషా మిందీవరశ్యామో హృదయే సుప్రతిష్ఠితః ||
3    Click to Play the sloka       
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ |
దేశోఽయం క్షోభరహితో బ్రాహ్మణా స్సంతు నిర్భయాః ||
4    Click to Play the sloka       
కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః |
శ్రీరంగనాథో జయతు శ్రీ రంగ శ్రీశ్చ వర్ధతామ్‌ ||
5    Click to Play the sloka       
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం, న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః |
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా స్సమస్తా స్సుఖినో భవంతు ||
6    Click to Play the sloka       
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే |
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్‌ ||
7    Click to Play the sloka       
వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే |
పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్‌ ||
8    Click to Play the sloka       
విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతేః |
భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళమ్‌ ||
9    Click to Play the sloka       
పితృభక్తాయ సతతం భ్రాతృభిః సహ సీతయా |
నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళమ్ ||
10    Click to Play the sloka       
త్యక్తసాకేత వాసాయ చిత్రకూట విహారిణే |
సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళమ్ ||
శ్లోకాలు        1 - 10        11 - 19