శ్లోక త్రయము

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

ప్రతి దినము ఉదయమున నిదుర లేవగనే మనసా, వాచా, కర్మణా భగవానుని ధ్యానించు విధానము ఈ మూడు శ్లోకములలో తెలుపబడుచున్నది.

శ్లోకాలు          1 - 4       

ఓం అస్మద్ గురుభ్యో నమః

1    Click to Play the sloka       
ప్రాత స్స్మరామి భవభీతి మహార్తి శాంత్యై
నారాయణం గరుడవాహన మంజనాభమ్ |
గ్రాహాభిభూత మదవారణ ముక్తిహేతుం
చక్రాయుధం తరుణ వారిజ పత్రనేత్రమ్ ||
2    Click to Play the sloka       
ప్రాత ర్నమామి మనసా వచసా చ మూర్థ్నా
పాదారవింద యుగళం పరమస్య పుంసః |
నారాయణస్య నరకార్ణవ తారణస్య
పారాయణ ప్రవణవిప్ర పరాయణస్య ||
3    Click to Play the sloka       
ప్రాత ర్భజామి భజతా మభయంకరం తం
ప్రాక్ సర్వ జన్మకృత పాప భయాపనుత్యై |
యో గ్రాహ వక్త్ర పతితాంఘ్రి గజేంద్ర ఘోర
శోక ప్రణాశనకరో ధృత శంఖ చక్రః ||
4    Click to Play the sloka       
శ్లోకత్రయ మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
లోక త్రయ గురు స్తస్మై దద్యా దాత్మపదం హరిః ||
శ్లోకాలు        1 - 4