తిరుప్పావై Download pdf for parayana

పూర్వ ప్రార్థన

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

తిరుప్పావై

   Click to Play the sloka       
నీళా తుంగ స్తనగిరితటీసుప్త ముద్బోధ్య కృష్ణం,
పారార్థ్యం స్వం శ్రుతిశత శిరస్సిద్ధ మధ్యాపయన్తీ|
స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే,
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః||
   Click to Play the sloka       
అన్న వయల్‌ పుదువై యాణ్డాళ్‌ అరంగర్కు,
పన్ను తిరుప్పావై ప్పల్‌ పదియమ్‌, ఇన్ని శైయాల్‌
పాడి క్కొడుత్తాళ్‌ నఱ్పామాలై, పూమాలై
శూడి క్కొడుత్తాళై చ్చొల్లు.
   Click to Play the sloka       
శూడిక్కొడుత్త శుడర్కొడియే, తొల్‌పావై
పాడి యరుళవల్ల పల్‌వళైయాయ్‌! నాడి నీ
‘వేంగడవఱ్కెన్నై విది’ యెన్ఱ విమ్మాత్తమ్‌,
నాం కడవా వణ్ణమే నల్‌కు.