గురుప్రార్థన


శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో

1   Click to Play the sloka        
శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్‌ |
యతీన్ద్ర ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్‌ ||
2   Click to Play the sloka        
లక్ష్మీనాథ సమారమ్భాం నాథ యామున మధ్యమామ్‌ |
అస్మదాచార్య పర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్‌ ||
3   Click to Play the sloka        
యో నిత్య మచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే |
అస్మద్గురో ర్భగవతో೭స్య దయైకసిన్ధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ||
4   Click to Play the sloka        
మాతాపితా యువతయ స్తనయా విభూతిః
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్‌ |
ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం
శ్రీమత్త దంఘ్రియుగళం ప్రణామామి మూర్ధ్నా ||
5   Click to Play the sloka        
భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్‌ |
భక్తాఙ్ఘ్రిరేణు పరకాల యతీన్ద్రమిశ్రాన్‌
శ్రీమత్పరాఙ్కుశమునిం ప్రణతో೭స్మి నిత్యమ్‌ ||
Click to Play the sloka        
ఓం భగవన్నారాయణాభి మతానురూప స్వరూప రూప, గుణవిభవ ఐశ్వర్య శీలాద్యనవధికాతిశయాసంఖ్యేయ కల్యాణ గుణగణాం, పద్మ వనాలయాం, భగవతీం, శ్రియం, దేవీం, నిత్యానపాయనీం, నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం, అఖిల జగన్మాతరం, అస్మన్మాతరం, అశరణ్య శరణ్యాం, అనన్య శరణః శరణమహం ప్రపద్యే.