శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రము

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో

శ్లోకాలు         1 - 10        11 - 20         21 - 30         31 - 40         41 - 50         51 - 60         61 - 70         71 - 80         81 - 90         91 - 100         101 - 108        
1     Click to Play the sloka        
విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్‌ ప్రభుః |
భూతకృత్‌ భూతభృ ద్భావో భూతాత్మా భూతభావనః ||
2     Click to Play the sloka        
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః |
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రఙ్ఞో೭క్షర ఏవ చ ||
3     Click to Play the sloka        
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః |
నారసింహవపు శ్శ్రీమాన్‌ కేశవః పురుషోత్తమః ||
4     Click to Play the sloka        
సర్వ శ్శర్వ శ్శివ స్థ్సాణుః భూతాది ర్నిధి రవ్యయః |
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభు రీశ్వరః ||
5     Click to Play the sloka        
స్వయంభూ శ్శంభు రాదిత్యః పుష్క రాక్షో మహాస్వనః |
అనాధినిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః ||
6     Click to Play the sloka        
అప్రమేయో హృషీకేశః పద్మనాభో೭మరప్రభుః |
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ||
7     Click to Play the sloka        
అగ్రాహ్య శ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః |
ప్రభూత స్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరమ్‌ ||
8     Click to Play the sloka        
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ||
9     Click to Play the sloka        
ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః |
అనుత్తమో దురాధర్షః కృతఙ్ఞః కృతి రాత్మవాన్‌ ||
10     Click to Play the sloka        
సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |
అహ స్సంవత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః ||
శ్లోకాలు         1 - 10        11 - 20         21 - 30         31 - 40         41 - 50         51 - 60         61 - 70         71 - 80         81 - 90         91 - 100         101 - 108