తిరుప్పావై - 19వ పాశురము

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

తిరుప్పావై

  • పరిచయం
  • పాశురాలు
  • ఆడియో Audio
19    Click to Play the Paasura       
కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్ మేల్,
మెత్తెన్ఱ పఞ్చశయనత్తిన్ మేలేఱి,
కొత్తలర్ పూంకుழల్ నప్పిన్నై కొంగైమేల్,
వైత్తు క్కిడన్ద మలర్‌మార్‌పా! వాయ్ తిఱవాయ్,
మైత్తడంకణ్ణినాయ్! నీ యున్ మణాళనై,
ఎత్తనై  పోదుమ్ తుయిలెழ వొట్టాయ్ కాణ్!,
ఎత్తనై యేలుమ్ పిరివాత్త కిల్లాయాల్,
తత్తువమన్ఱు తగవేలో రెమ్బావాయ్!