తిరుప్పావై - 6వ పాశురము

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

తిరుప్పావై

  • పరిచయం
  • పాశురాలు
  • ఆడియో Audio
6    Click to Play the Paasura       
పుళ్ళుమ్ శిలుమ్బినగాణ్ పుళ్ళరైయిన్ కోయిలిల్,
వెళ్ళై విళి శఙ్గిన్ పేరరవమ్ కేట్టిలైయో?,
పిళ్ళాయ్! ఎழுన్దిరాయ్! పేయ్ ములై నంజుండు,
కళ్ళ చ్చగడమ్ కలక్కழிయ క్కాలోచ్చి,
వెళ్ళత్తరవిల్ తుయిలమర్‌న్ద విత్తినై,
ఉళ్ళత్తుక్కొండు మునివర్‌గళుమ్ యోగిగళుమ్
మెళ్ళవెழுన్దు అరియెన్ఱ పేరరవం
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్‌+A77న్దేలో రెమ్బావాయ్