అర్చిరాది

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

ఏదో ఒకనాటికి దేహం పండువలే రాలిపోక తప్పదు. ముసలితనమున సుఖించుటకై వయస్సున్నప్పుడే ధనమును దాచుకొను బుద్ధిమంతునివలే,శరీరము రాలిపోవులోపలే జీవుడు కొంత తెలుసుకోవాలి. ఏమది? దేహము తొలగిన తరువాత తను పయనించెడి మార్గమును తలచుట, ఆ తలంపు దృఢముగా ఉదయము రాత్రి సాగించగలిగినచో చివరి సమయములో దుఃఖములుండని శాశ్వత సుఖస్థానము లభిస్తుందని వేదాన్తం బోధిస్తుంది. అది ఇట్లు...

  •  Select All
  •   ఓం అస్మద్ గురుభ్యో నమః
  •   1 - సత్సంగా  ద్భవనిస్పృహో
  •   2 - ముక్తో೭ర్చి  ర్దిన