యతిరాజవింశతిః

గ్రంధకర్త: శ్రీమణవాళమామునులు/వరవరమునులు

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో

భగవద్రామానుజుల వైభవమును ప్రస్తుతించు స్తోత్రములలో యతిరాజవింశతి ప్రధానమైనది. యతిరాజులైన రామానుజులను ప్రసన్నులను చేసి, తమ నాశ్రయించిన వారిలోని భగవంతుని స్మరణకు, సేవకు ఆటంకాలైన దోషాలను శీఘ్రముగా పోగట్టి అనుగ్రహించేలా చేసే స్తోత్రమిది. అందరం కలసి స్తోత్రం చేద్దాం.

శ్లోకాలు          1 - 10        11 - 20      21 - 22     
   Click to Play the sloka       
యస్త్సుతిం యతిపతి ప్రసాదనీం
వ్యాజహార యతిరాజ వింశతిమ్ |
తం ప్రపన్నజన చాతకాంబుదం
నౌమి సౌమ్యవరయోగి పుంగవమ్‌ ||
1    Click to Play the sloka       
శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్య సేవా
ప్రేమావిలాశయ పరాంకుశ పాదభక్తమ్‌ |
కామాది దోషహర మాత్మపదాశ్రితానాం
రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా ||
2    Click to Play the sloka       
శ్రీరంగరాజ చరణాంబుజ రాజహంసం
శ్రీమత్‌ పరాంకుశ పదాంబుజ భృంగరాజమ్‌ |
శ్రీభట్టనాథ పరకాల ముఖాబ్జమిత్రం
శ్రీవత్సచిహ్న శరణం యతిరాజ మీడే ||
3    Click to Play the sloka       
వాచా యతీంద్ర! మనసా వపుషా చ యుష్మత్‌
పాదారవింద యుగళం భజతాం గురూణామ్‌ |
కూరాధినాథ కురుకేశ ముఖాద్య పుంసాం
పాదానుచిన్తనపర స్సతతం భవేయమ్‌ ||
4    Click to Play the sloka       
నిత్యం యతీంద్ర! తవ దివ్యవపుస్స్మృతౌ మే
సక్తం మనో భవతు వాక్‌ గుణకీర్తనేసౌ |
కృత్యం చ దాస్యకరణే తు కరద్వయస్య
వృత్త్యన్తరేఽస్తు విముఖం కరణత్రయం చ ||
5    Click to Play the sloka       
అష్టాక్షరాఖ్య మనురాజ పదత్రయార్థ
నిష్ఠాం, మమాత్ర వితరాద్య యతీంద్రనాథ |
శిష్టాగ్రగణ్య జనసేవ్య భవత్‌ పదాబ్జే
హృష్టాఽస్తు నిత్య మనుభూయ మమాస్య బుద్ధిః ||
6    Click to Play the sloka       
అల్పాపి మే న భవదీయ పదాబ్జభక్తిః
శబ్దాదిభోగ రుచిరన్వహ మేధతే హా |
మత్పాపమేవ హి నిదాన మముష్య నాన్యత్‌
తద్వారయార్య! యతిరాజ! దయైక సింయధో! ||
7    Click to Play the sloka       
వృత్త్యా పశుర్నరవపు స్త్వహ మీదృశోఽపి
శ్రుత్యాది సిద్ధ నిఖిలాత్మ గుణాశ్రయోఽయమ్‌ |
ఇత్యాదరేణ కృతినోఽపి మిథః ప్రవక్తుం
అద్యాపి వంచనపరోఽత్ర యతీంద్ర! వర్తే ||
8    Click to Play the sloka       
దుఃఖావహోఽహ మనిశం తవ దుష్టచేష్టః
శబ్దాది భోగనిరత శ్శరణాగతాఖ్యః |
త్వత్పాదభక్త ఇవ శిష్ట జనౌఘ మధ్యే
మిథ్యా చరామి యతిరాజ! తతోఽస్మి మూర్ఖః ||
9    Click to Play the sloka       
నిత్యం త్వహం పరిభవామి గురుం చ మంత్రం
తద్దేవతా మపి న కించి దహో బిభేమి |
ఇత్థం శఠోఽప్య శఠవద్‌ భవదీయసంఘే
హృష్ట శ్చరామి యతిరాజ! తతోఽస్మి మూర్ఖః ||
శ్లోకాలు        1 - 10        11 - 20      21 - 22