గీతార్థ సంగ్రహము

గ్రంధకర్త: శ్రీయామున ముని

న్యాయవేదాంత విద్వాన్ తె.కం.గోపాలాచార్య స్వామివారి తెలుగు అనువాదముతో

సాక్షాత్తు భ‌గ‌వంతుడు ఉప‌దేశించిన భ‌గ‌వ‌ద్గీత‌లోని 700 శ్లోకాల‌ను సంగ్ర‌హించి శ్రీ య‌మునాచార్యస్వామి 32 శ్లోకాల‌తో గీతార్థసంగ్ర‌హాన్ని అనుగ్రహించారు. గీతాతాత్పర్యాన్ని సుబోధకంగా, స్మరణీయంగా అందించే ఈ శ్లోకాలను వాటి అర్థ, తాత్పర్యాలతో నేర్చుకుందాం..

శ్లోకాలు          1 - 10        11 - 20      21 - 30      31 - 34     

ఓం అస్మద్ గురుభ్యో నమః!

శ్రీమద్ యామున మునయే నమః!!

   Click to Play the sloka          
విగాహే యామునం తీర్థం సాధుబృందావనే స్థితం |
నిరస్త జిహ్మగస్పర్శే యత్ర కృష్ణః కృతాదరః ||
   Click to Play the sloka          
యత్పదాంభోరుహధ్యాన విధ్వస్తాశేష కల్మషః |
వస్తుతాముపయాతోహం యామునేయం నమామి తం||
1    Click to Play the sloka          
గీతా ప్రతిపాద్యమగు సారతమార్థ విశేషము
స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్య భక్త్యేక గోచరః|
నారాయణః పరం బ్రహ్మ గీతాశాస్త్రే సమీరితః||
2    Click to Play the sloka          
ప్రథమ షట్కార్థ సంగ్రహము
జ్ఞాన కర్మాత్మికే నిష్ఠే యోగ లక్ష్యే సుసంస్కృతే|
ఆత్మానుభూతి సిద్ధ్యర్థే పూర్వ షట్కేన చోదితే||
3    Click to Play the sloka          
మధ్యమ షట్కార్థ సంగ్రహము
మధ్యమే భగవత్తత్త్వ యాథాత్మ్యావాప్తి సిద్ధయే|
జ్ఞాన కర్మాభి నిర్వర్త్యో భక్తి యోగః ప్రకీర్తితః||
4    Click to Play the sloka          
తృతీయ షట్కార్థ సంగ్రహము
ప్రధాన పురుషవ్యక్త సర్వేశ్వర వివేచనమ్|
కర్మధీ ర్భక్తి రిత్యాది పూర్వ శేషోఽన్తిమోదితః||
5    Click to Play the sloka          
ప్రథమాధ్యాయ అర్థ సంగ్రహము - (అర్జునవిషాదయోగః)
అస్థాన స్నేహకారుణ్య ధర్మాధర్మధియాకులమ్|
పార్థం ప్రపన్న ముద్దిశ్య శాస్త్రావతరణం కృతమ్||
6    Click to Play the sloka          
ద్వితీయాధ్యాయ అర్థ సంగ్రహము - (సాంఖ్యయోగః)
నిత్యాత్మాఽసఙ్గకర్మేహా గోచరా సాంఖ్యయోగధీః|
ద్వితీయే స్థితధీలక్షా ప్రోక్తా తన్మోహశాన్తయే||
7    Click to Play the sloka          
తృతీయాధ్యాయ అర్థ సంగ్రహము - (కర్మయోగః)
అసక్త్యా లోకరక్షాయై గుణేష్వారోప్య కర్తృతామ్|
సర్వేశ్వరే వా న్యస్యోక్తా తృతీయే కర్మకార్యతా||
8    Click to Play the sloka          
చతుర్థాధ్యాయ అర్థ సంగ్రహము - (జ్ఞానయోగః)
ప్రసఙ్గాత్ స్వ స్వభావోక్తిః కర్మణోఽకర్మతాస్య చ|
భేదాః జ్ఞానస్య మాహాత్మ్యం చతుర్థాధ్యాయ ఉచ్యతే||
శ్లోకాలు         1 - 10        11 - 20      21 - 30      31 - 34