అష్టశ్లోకీ

గ్రంథకర్త: శ్రీ పరాశరభట్టార్యః

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

శ్రీ పరాశర భట్టారకులవారు అష్టాక్షరీ, ద్వయ, చరమమంత్రాల సారాంశమునంతటిని 8 శ్లోకాలలో యిమిడ్చి “అష్టశ్లోకి”గా మనకందించారు. ఈ శ్లోకాలను వాటి అర్థ, తాత్పర్యాలతో నేర్చుకుందాం..

శ్లోకాలు          1 - 9       

ఓం అస్మద్ గురుభ్యో నమః

   Click to Play the sloka          
శ్రీపరాశరభట్టార్యః శ్రీరంగేశ పురోహితః |
శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ||
1             
అకారార్ధో విష్ణు ర్జగ దుదయ రక్షా ప్రళయకృత్
మకారార్ధో జీవస్త దుపకరణం వైష్ణవ మిదమ్|
ఉకారోఽనన్యార్హం నియమయతి సంబంధ మనయోః
త్రయీసారస్త్ర్యాత్మా ప్రణవ ఇమమర్ధం సమదిశత్||
2             
మంత్ర బ్రహ్మణి మధ్యమేన నమసా పుంసః స్వరూపం గతిః
గమ్యం శిక్షిత మీక్షితేన పురతః పశ్చాదపి స్థానతః|
స్వాతంత్ర్యం నిజరక్షణం సముచితా వృత్తిశ్చ నాన్యోచితా
తస్యైవేతి హరేర్వివిచ్యకథితం స్వస్యాపి నార్హం తతః||
3             
అకారార్ధాయైవ స్వమహం అధ మహ్యం న నివహా
నరాణాం నిత్యానాం అయనమితి నారాయణ పదమ్|
యమాహాస్మైకాలం సకల మపి సర్వత్ర సకలాసు|
అవస్థా స్వావిస్స్యుః మమ సహజ కైంకర్య విధయః||
4             
దేహాసక్తాత్మ బుద్ధిర్ యది భవతి పదం సాధు విద్యా త్తృతీయమ్
స్వాతంత్ర్యాన్థో యది స్యాత్ ప్రథమం ఇతరశేషత్వ ధీశ్చేద్ద్వితీయమ్|
ఆత్మత్రాణోన్ముఖః చేన్నమ ఇతి చ పదం బాన్ధవా భాసలోలః
శబ్దం నారాయణాఖ్యం, విషయచపలధీశ్చేత్ చతుర్థీం ప్రపన్నః||
5             
నేతృత్వం నిత్యయోగం సముచిత గుణజాతం తనుఖ్యాపనం చ
ఉపాయం కర్తవ్యభాగం తు అథమిధునపరం ప్రాప్యమేవం ప్రసిద్ధమ్|
స్వామిత్వం ప్రార్థనాం చ ప్రబలతర విరోధిప్రహాణం దశైతాన్
మన్తారం త్రాయతే చేత్యధిగత నిగమః షట్పదోఽయం ద్విఖండః||
6             
ఈశానాం జగతాం అధీశదయితాం నిత్యానపాయాం శ్రియమ్
సంశ్రిత్యాశ్రయణోచితాఖిలగుణస్య అంఘ్రీహరేరాశ్రయే|
ఇష్టోపాయతయా శ్రియా చ సహితాయ ఆత్మేశ్వరా యార్థయే
కర్తుం దాస్య మశేష మప్రతిహతం నిత్యం త్వహం నిర్మమః||
7             
మత్ ప్రాప్త్యర్థతయా మయోక్త మఖిలం సంత్యజ్య ధర్మం పునః
మామేకం మదవాప్తయే శరణమితి ఆర్తోఽవసాయం కురు|
త్వామేవం వ్యవసాయయుక్త మఖిల జ్ఞానాది పూర్ణోహ్యహం
మత్ ప్రాప్తి ప్రతిబంధకైః విరహితం కుర్యాం శుచం మాకృథాః||
8             
నిశ్చిత్య త్వదధీనతాం మయి సదా కర్మాద్యుపాయాన్ హరే!
కర్తుం త్యక్తుమపి ప్రపత్తు మనలం సీదామి దుఃఖాకులః|
ఏతత్ జ్ఞానముపేయుషో మమ పునః సర్వాపరాధక్షయం
కర్తాసీతి దృఢోఽస్మి తే తు చరమం వాక్యం స్మరన్ సారధేః||
శ్లోకాలు         1 - 9