అష్టశ్లోకీ - ఆడియో

గ్రంథకర్త: శ్రీ పరాశరభట్టార్యః

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

శ్రీ పరాశర భట్టారకులవారు అష్టాక్షరీ, ద్వయ, చరమమంత్రాల సారాంశమునంతటిని 8 శ్లోకాలలో యిమిడ్చి “అష్టశ్లోకి”గా మనకందించారు. ఈ శ్లోకాలను వాటి అర్థ, తాత్పర్యాలతో నేర్చుకుందాం..

Please select the slo:ka:s you would like to listen to. To listen to all slo:ka:s, check 'Select All'. To practice slo:ka:s (each line twice) with guru, check 'Santha(echo)' (if available) .

  •  Select All
  •   తనియన్‌ - శ్రీపరాశరభట్టార్యః  శ్రీరంగేశ
  •   1 - అకారార్ధో  విష్ణు
  •   2 - మంత్ర  బ్రహ్మణి
  •   3 - అకారార్ధాయైవ  స్వమహం
  •   4 - దేహాసక్తాత్మ  బుద్ధిర్
  •   5 - నేతృత్వం  నిత్యయోగం
  •   6 - ఈశానాం  జగతాం
  •   7 - మత్  ప్రాప్త్యర్థతయా
  •   8 - నిశ్చిత్య  త్వదధీనతాం