ధాటీపంచకమ్

గ్రంధకర్త: దాశరథి/ముదలియాండాన్

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో

భగవద్రామానుజుల శిష్యులు ముదలియాండన్. వీరిపేరు దాశరథి. వీరందించిన స్తోత్రమే ధాటీపంచకము. ధాటీ అంటే దాడి. శ్రీభాష్యకారులు వేదబాహ్యమతాలపై దాడిచేశారు. అంటే వేదప్రతిష్ఠాపనాచార్యులుగా వైదికసిద్ధాంతాన్ని, శ్రీమన్నారాయణ పరత్వాన్ని స్థిరంగా స్థాపించారు. ఆ భావాన్ని, యతిరాజ వైభవాన్ని ఐదుశ్లోకాలలో చెప్పడం వలన ఇది ధాటీపంచకము అని ప్రసిద్ధిని పొందింది.

  •  Select All
  •   తనియన్‌ - పాదుకే  యతిరాజస్య
  •   1 - పాషండ  ద్రుమషండదావదహనః
  •   2 - పాషండషండ  గిరిఖండన
  •   3 - చారిత్రోద్ధారదండం  చతురనయపథాలంక్రియా
  •   4 - త్రయ్యా  మాంగల్యసూత్రం
  •   5 - పాషండసాగర  మహాబడబాముఖాగ్నిః