గజేంద్ర మోక్షణము

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

సర్వదేవతలకు కారణమై సర్వజీవులను రక్షించగల మూలకారణ మెవడు? సుఖదుఃఖములనుండి కాపాడుటకు ఆశ్రయించదగిన ఆదికారణ మెవడు? అతడినే కదా ఆశ్రయించాలి. అందుకు గజేంద్రుడే సాక్షి.

  •  Select All
  •   ఓం అస్మద్ గురుభ్యో నమః
  •   1 - గ్రాహగ్రస్తే  గజేంద్రే
  •   2 - నక్రా  క్రాన్తే