హర్యష్టకము

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

ఆయువు, బలము, ఆరోగ్యము, ఐశ్వర్యము, యశస్సు వీటిని పొందడానికి “హరి” యను రెండక్షరములను పలుకండి. సకల పుణ్యక్షేత్రములు సేవించిన ఫలితము, సర్వతీర్థములలో అవగాహన చేసిన ఫలితము, సకల దానము లొనరించిన ఫలితము, సర్వవేద పారాయణ చేసిన ఫలితము, సర్వ యజ్ఞములు చేసిన ఫలితము తప్పక లభిస్తాయి. అంతేకాదు, చివరలో, మోక్షమార్గంలో ఆ అక్షరములే మనలను నడిపిస్తాయి అని శ్రీప్రహ్లాదుడు మనకు ఉపదేశించిన హర్యష్టకము.

  •  Select All
  •   ఓం అస్మద్ గురుభ్యో నమః
  •   1 - హరి  ర్హరతి
  •   2 - స  గంగా
  •   3 - వారాణస్యాం  కురుక్ష్రేత్రే
  •   4 - పృథివ్యాం  యాని
  •   5 - గవాం  కోటి
  •   6 - ఋగ్వేదో೭థ  యజుర్వేదః
  •   7 - అశ్వమేధై  ర్మహాయజ్ఞైః
  •   8 - ప్రాణ  ప్రయాణ
  •   9 - బద్ధః  పరికర
  •   10 - హర్యష్టక  మిదం
  •   11 - ప్రహ్లాదేన  కృతం