పంచాయుధ స్తోత్రము

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

భక్తులకు ఆభరణములై, భక్తుని ప్రేమను పెంచుచు దుష్టులకు ఆయుధములై భయమును రేకెత్తించు శంఖ, చక్ర, గదా, ఖడ్గ, శార్ఙ్గములను దివ్యనామములు గల శ్రీహరి ధరించు ఈ పంచాయుధములను గూర్చిన స్తోత్రమును ప్రభాత సమయమున అనుసంధించు వారి యొక్క పాపములన్నియు నశించును. భయములన్నియు వెంటనే తొలగును. దుఃఖములు అట్టివారి దరిచేరవు. సమస్త సుఖములను అనుభవింతురు.

  •  Select All
  •   ఓం అస్మద్ గురుభ్యో నమః
  •   1 - స్ఫురత్  సహస్రార
  •   2 - విష్ణో  ర్ముఖోత్థా
  •   3 - హిరణ్మయీం  మేరు
  •   4 - రక్షో౽సురాణాం  కఠినోగ్ర
  •   5 - య  జ్జ్యానినాద
  •   6 - ఇమం  హరేః
  •   7 - వనే  రణే
  •   8 - స  శంఖ
  •   9 - జలే  రక్షతు