పరత్వాది పంచకము

గ్రంధకర్త: శ్రీ వరదగురువులు

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

ప్రతిదినము ఉదయమున శ్రీ వరదగురువులు అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమును తెలుపు “పరత్వాది పంచక”మను ఈ ఉత్తమమైన స్తోత్రమును ఎవరు అనుసంధింతురో వారికి నిష్కల్మషమైన భక్తి సిద్ధించును. శ్రీశుని యందు అవిచ్ఛిన్న ప్రేమ లభించును.

  •  Select All
  •   ఓం అస్మద్ గురుభ్యో నమః
  •   1 - ఉద్య  ద్భానుసహస్ర
  •   2 - ఆమోదే  భువనే
  •   3 - వేదాన్వేషణ,  మందరాద్రి
  •   4 - యో  దేవాది
  •   5 - శ్రీ  రంగస్థల
  •   6 - ప్రాత  ర్విష్ణోః