శ్రీమద్భగవద్గీత - ఉత్తర ప్రార్థన

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

శ్లోకాలు          1 - 8       

1    Click to Play the sloka       
ఉత్తర ప్రార్థన
గీతాశాస్త్రమిదంపుణ్యంయఃపఠేత్ప్రయతఃపుమాన్
విష్ణోఃపదమవాప్నోతిభయశోకాదివర్జితః||
2    Click to Play the sloka       
గీతాధ్యయనశీలస్యప్రాణాయామపరస్యచ|
నైవసంతిహిపాపానిపూర్వజన్మకృతానిచ||
3    Click to Play the sloka       
మలనిర్మోచనంపుంసాంజలస్నానందినేదినే|
సకృద్గీతాంభసిస్నానంసంసారమలమోచనమ్||
4    Click to Play the sloka       
గీతాసుగీతాకర్తవ్యాకిమన్యైశ్శాస్త్రసంగ్రహైః|
యాస్వయంపద్మనాభస్యముఖపద్నాద్వినిస్సృతా||
5    Click to Play the sloka       
భారతామృతసర్వస్వంవిష్ణోఃవక్త్రాద్వినిస్సృతమ్|
గీతాగంగోదకంపీత్వాపునర్జన్మనవిద్యతే||
6    Click to Play the sloka       
సర్వోపనిషదోగావఃదోగ్ధాగోపాలనందనః|
పార్థోవత్సస్సుధీర్భోక్తాదుగ్ధంగీతామృతంమహత్||
7    Click to Play the sloka       
ఏకంశాస్త్రందేవకీపుత్రగీతం
ఏకోదేవోదేవకీపుత్రఏవ|
ఏకోమంత్రస్తస్యనామానియాని
కర్మాప్యేకంతస్యదేవస్యసేవా||
8    Click to Play the sloka       
కాయేనవాచామనసేంద్రియైర్వా
బుద్ధ్యాఽత్మనావాప్రకృతేస్స్వభావాత్|
కరోమియద్యత్సకలంపరస్మై
నారాయణాయేతిసమర్పయామి||

శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి! సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!ఓం అస్మద్ గురుభ్యో నమః

శ్లోకాలు        1 - 8