శ్రీహయగ్రీవ స్తోత్రమ్

గ్రంధకర్త: శ్రీవేదాన్తదేశికః

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అర్థ, తాత్పర్యములు మరియు దివ్యవాణితో

హయగ్రీవుణ్ణి “రూపుదాల్చిన విద్య”గా మన పెద్దలు ఆరాధిస్తారు. ఏ రకమైన వాక్ శక్తి కావాలన్నా అర్థజ్ఞానము కలగాలన్నా సాధింపచేసి ఇచ్చే ఈ స్తోత్రాన్ని మనమూ పఠించి ప్రయోజనమును పొందుదాం.

శ్లోకాలు          1 - 10        11 - 20      21 - 30      31 - 34     

ఓం అస్మద్ గురుభ్యో నమః!

శ్రీ హయగ్రీవ పరబ్రహ్మణే నమః!!

1    Click to Play the sloka    Santha(repeat audio)       
జ్ఞానానన్ద మయం దేవం నిర్మలస్ఫటికా కృతిమ్ |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||
2    Click to Play the sloka    Santha(repeat audio)       

మందబుద్ధి కలవారీ శ్లోకం పారాయణ చేస్తే మంచివిద్య లభిస్తుంది.

స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణి భూభృత్ ప్రతిభటం
సుధా సద్రీచీభిః ద్యుతిభి రవదాత త్రిభువనమ్ |
అనంతై స్త్రయ్యంతైః అనువిహిత హేషా హలహలం
హతాశేషావద్యం హయవదన మీడీమహి మహః ||
3    Click to Play the sloka    Santha(repeat audio)       
సమాహారస్సామ్నాం ప్రతిపద మృచాం ధామ యజుషామ్
లయః ప్రత్యూహానాం లహరివితతిర్ బోధజలధేః |
కథా దర్పక్షుభ్యత్ కథకకుల కోలాహలభవం
హరత్వంత ర్ద్వాంతం హయవదన హేషా హలహలః ||
4    Click to Play the sloka    Santha(repeat audio)       
ప్రాచీ సంధ్యా కాచి దంతర్నిశాయాః
ప్రఙ్ఞాదృష్టేరంజన శ్రీ రపూర్వా |
వక్తీృ వేదాన్ భాతు మే వాజివక్తాృ
వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః ||
5    Click to Play the sloka    Santha(repeat audio)       

అజ్ఞానం వలన కలిగే దోషాలు పోవడానికి ఈ శ్లోకమును జపంచేసుకొనవచ్చు.

విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం
విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షమ్ |
దయానిధిం దేహభృతాం శరణ్యం
దేవం హయగ్రీవ మహం ప్రపద్యే ||
6    Click to Play the sloka    Santha(repeat audio)       
అపౌరుషేయై రపి వాక్పృపంచైః
అద్యాపి తే భూతి మదృష్టపారామ్ |
స్తువన్నహం ముగ్ధ ఇతి త్వయైవ
కారుణ్యతో నాథ కటాక్షణీయః ||
7    Click to Play the sloka    Santha(repeat audio)       
దాక్షిణ్యరమ్యా గిరిశస్య మూర్తిః
దేవీ సరోజాసన ధర్మపత్నీ |
వ్యాసాదయోఽపి వ్యపదేశ్యవాచః
స్ఫురంతి సర్వే తవ శక్తిలేశైః ||
8    Click to Play the sloka    Santha(repeat audio)       
మందోఽభవిష్య న్నియతం విరించః
వాచాం నిధే! వంచిత భాగధేయః |
దైత్యాపనీతాన్ దయయైవ భూయోఽపి
అధ్యాపయిష్యో నిగమాన్ నచే త్వమ్ ||
9    Click to Play the sloka    Santha(repeat audio)       
వితర్కడోలాం వ్యవధూయ సత్త్వే
బృహస్పతిం వర్తయసే యత స్త్వమ్ |
తేనైవ దేవ! త్రిదశేశ్వరాణాం
అస్పృష్ట డోలాయిత మాధిరాజ్యమ్ ||
10    Click to Play the sloka    Santha(repeat audio)       
అగ్నౌ సమిద్ధార్చిషి సప్తతంతోః
ఆతస్థివాన్ మంత్రమయం శరీరమ్ |
అఖండసారైర్హవిషాం ప్రదానైః
ఆప్యాయనం వ్యోమసదాం విధత్సే ||
శ్లోకాలు         1 - 10        11 - 20      21 - 30      31 - 34