తిరుప్పావైDownload pdf for parayana

(పాశురము - 28)

గ్రంధకర్త: గోదాదేవి

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

తిరుప్పావై

28    Click to Play the slokaSantha(repeat audio)     
*కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం శేర్‌న్దుణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్‌క్కులత్తు ఉన్దన్నై
ప్పిఱవి పెఱున్దనై పుణ్ణియుమ్ యాముడై యోమ్,
కుఱై వొన్ఱుమిల్లాద గోవిన్దా! ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కింగొழிక్క వొழிయాదు,
అఱియాద పిళ్ళైగళోం అన్బినాల్ ఉన్దన్నై
శిఱు పేరழேత్తనవుమ్ శీఱి యరుళాదే,
ఇఱైవా! నీ తారాయ్ పఱై యేలో రెమ్బావాయ్!
prevnext