తిరుప్పావైDownload pdf for parayana

(పాశురము - 27)

గ్రంధకర్త: గోదాదేవి

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

తిరుప్పావై

27    Click to Play the slokaSantha(repeat audio)     
*కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా! ఉందన్నై
ప్పాడి పఱైకొణ్డు యామ్ పెఱు శమ్మానమ్,
నాడు పుకழுమ్ పరిశినాల్ నన్ఱాగ,
శూడగమే తోళ్ వళైయే తోడే శెవిప్పూవే,
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్,
ఆడైయుడుప్పోమ్ అదన్‌పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్‌దు ముழఙ్గై వழிవార,
కూడియిరున్దు కుళిర్‌న్దేలో రెమ్బావాయ్!
prevnext