తిరుప్పావై - పూర్వ ప్రార్థనDownload pdf for parayana

గ్రంధకర్త: గోదాదేవి

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

తిరుప్పావై

శ్లోకాలు          1 - 3       
1    Click to Play the sloka       
శ్రీపరాశరభట్టర్‌ సాయించిన తనియన్‌
నీళా తుంగ స్తనగిరితటీసుప్త ముద్బోధ్య కృష్ణం,
పారార్థ్యం స్వం శ్రుతిశత శిరస్సిద్ధ మధ్యాపయన్తీ|
స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే,
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః||
2    Click to Play the sloka       
అన్న వయల్‌ పుదువై యాణ్డాళ్‌ అరంగర్కు,
పన్ను తిరుప్పావై ప్పల్‌ పదియమ్‌, ఇన్ని శైయాల్‌
పాడి క్కొడుత్తాళ్‌ నఱ్పామాలై, పూమాలై
శూడి క్కొడుత్తాళై చ్చొల్లు.
3    Click to Play the sloka       
శూడిక్కొడుత్త శుడర్కొడియే, తొల్‌పావై
పాడి యరుళవల్ల పల్‌వళైయాయ్‌! నాడి నీ
‘వేంగడవఱ్కెన్నై విది’ యెన్ఱ విమ్మాత్తమ్‌,
నాం కడవా వణ్ణమే నల్‌కు.
శ్లోకాలు        1 - 3