శ్రీలక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రము

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో

శ్లోకాలు          1 - 10        11 - 18     
   Click to Play the sloka       
వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్‌ |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభి స్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మనిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||
   Click to Play the sloka       
సరసిజనయనే! సరోజహస్తే!
ధవళతరాంశుక గంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి! ప్రసీద మహ్యమ్‌ ||
1    Click to Play the sloka       
ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రదామ్‌ |
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్‌ ||
2    Click to Play the sloka       
వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్‌ |
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్‌ ||
3    Click to Play the sloka       
అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్‌ |
నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోద సంభవామ్‌ ||
4    Click to Play the sloka       
అనుగ్రహ పరాం ఋద్ధిం అనఘాం హరి వల్లభామ్‌ |
అశోకా మమృతాం దీప్తాం లోకశోక వినాశినీమ్‌ ||
5    Click to Play the sloka       
నమామి ధర్మనిలయాం కరుణాం లోక మాతరమ్‌ |
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసున్దరీమ్‌ ||
6    Click to Play the sloka       
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమామ్‌ |
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్‌ ||
7    Click to Play the sloka       
పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదా భిముఖీం ప్రభామ్‌ |
నమామి చన్ద్రవదనాం చన్ద్రాం చన్ద్రసహోదరీమ్‌ ||
8    Click to Play the sloka       
చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందు శీతలామ్‌ |
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్‌ ||
శ్లోకాలు        1 - 10        11 - 18