శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రము - ఉత్తర పీఠిక

గ్రంధకర్త: వ్యాస మహర్షి

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో

శ్లోకాలు          1 - 10        11 - 20      21 - 30      31 - 34     
1    Click to Play the sloka       
ఉత్తర ప్రార్థన
ఇతీదం కీర్తనీయస్య కేశవశ్య మహాత్మనః |
నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితమ్‌ ||
2    Click to Play the sloka       
య ఇదం శృణుయాత్‌ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్‌ |
నాశుభం ప్రాప్నుయాత్‌ కిఞిత్‌ సో೭ముత్రేహ చ మానవః ||
3    Click to Play the sloka       
వేదాంతగో బ్రాహ్మణ స్స్యాత్‌ క్షత్రియో విజయీ భవేత్‌ |
వైశ్యో ధనసమృద్ధ స్స్యాత్‌ శూద్ర స్సుఖ మవాప్నుయాత్‌ ||
4    Click to Play the sloka       
ధర్మార్ధీ ప్రాప్నుయా ద్ధర్మం అర్ధార్ధీ చార్థ మాప్నుయాత్‌ |
కామా నవాప్నుయాత్‌ కామీ ప్రజార్థీ చాప్నుయాత్‌ ప్రజాః ||
5    Click to Play the sloka       
భక్తిమాన్‌ యస్సదోత్థాయ శుచి స్తద్గత మానసః |
సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్‌ ప్రకీర్తయేత్‌ ||
6    Click to Play the sloka       
యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్య మేవ చ |
అచలాం శ్రియ మాప్నోతి శ్రేయః ప్రాప్నో త్యనుత్తమమ్‌ ||
7    Click to Play the sloka       
న భయం క్వచి దాప్నోతి వీర్యం తేజశ్చ విందతి |
భవ త్యరోగో ద్యుతిమాన్‌ బలరూప గుణాన్వితః ||
8    Click to Play the sloka       
రోగార్తో ముచ్యతే రోగాత్‌ బద్ధో ముచ్యేత బంధనాత్‌ |
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే దాపన్న ఆపదః ||
9    Click to Play the sloka       
దుర్గా ణ్యతితర త్యాశు పురుషః పురుషోత్తమమ్‌ |
స్తువ న్నామసహస్రేణ నిత్యం భక్తి సమన్వితః ||
10    Click to Play the sloka       
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః |
సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్‌ ||
శ్లోకాలు        1 - 10        11 - 20      21 - 30      31 - 34