శ్రీకార్యం
- సదా ఆచార్య సేవలో...
స్తోత్రములు
ప్రాతఃస్మరణీయము
హర్యష్టకము
కృష్ణాష్టకము
పంచాయుధ స్తోత్రము
గజేంద్ర మోక్షణము
శ్లోక త్రయము
పరత్వాది పంచకము
అర్చిరాది
మౌక్తికములు
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రము
ధాటీపంచకమ్
యతిరాజవింశతిః
సంక్షేప రామాయణము
శ్రీమద్భగవద్గీత
దివ్యప్రబంధము
తిరుప్పళ్ళియెழுచ్చి
తిరుప్పావై
తిరుప్పల్లాండు
Write Us
|
Hindi
|
English
|
గురుప్రార్థన
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రము
గురుప్రార్థన
శ్రీలక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రము
పూర్వ పీఠిక
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రము
ఉత్తర పీఠిక
శ్లోకాలు
ఆడియో
శ్లోకాలు
1 - 6
ఓం అస్మద్ గురుభ్యో నమః
1
శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్ |
యతీన్ద్ర ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్ ||
2
లక్ష్మీనాథ సమారమ్భాం నాథ యామున మధ్యమామ్ |
అస్మదాచార్య పర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్ ||
3
యో నిత్య మచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే |
4
అస్మద్గురో ర్భగవతో೭స్య దయైకసిన్ధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ||
5
మాతాపితా యువతయ స్తనయా విభూతిః
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్ |
ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం
శ్రీమత్త దంఘ్రియుగళం ప్రణామామి మూర్ధ్నా ||
6
భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ |
భక్తాఙ్ఘ్రిరేణు పరకాల యతీన్ద్రమిశ్రాన్
శ్రీమత్పరాఙ్కుశమునిం ప్రణతో೭స్మి నిత్యమ్ ||
శ్లోకాలు
1 - 6