శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రము - పూర్వ పీఠిక

గ్రంధకర్త: వ్యాస మహర్షి

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో

శ్లోకాలు          1 - 10        11 - 20      21 - 28     
1    Click to Play the sloka       
పూర్వ ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌ |
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాన్తయే ||
2    Click to Play the sloka       
యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్‌ |
విఘ్నం నిఘ్నన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే ||
3    Click to Play the sloka       
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్‌ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ ||
4    Click to Play the sloka       
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||
5    Click to Play the sloka       
అవికారాయ శుద్థాయ నిత్యాయ పరమాత్మనే! |
సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ||
6    Click to Play the sloka       
యస్య స్మరణమాత్రేణ జన్మసంసార బన్ధనాత్‌ |
విముచ్యతే నమ స్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ||
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే |
7    Click to Play the sloka       
శ్రీ వైశంపాయన ఉవాచ
శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః |
యుధిష్ఠిర శ్శాంతనవం పునరే వాభ్యభాషత ||
8    Click to Play the sloka       
యుధిష్ఠిర ఉవాచ
కి మేకం దైవతం లోకే కింవా೭ప్యేకం పరాయణమ్‌ |
స్తువంతః కం క మర్చంతః ప్రాప్నుయుః మానవా శ్శుభమ్‌ ||
9    Click to Play the sloka       
కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః |
కిం జపన్‌ ముచ్యతే జన్తుః జన్మ సంసార బంధనాత్‌ ||
10    Click to Play the sloka       
శ్రీ భీష్మ ఉవాచ
జగత్‌ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమమ్‌ |
స్తువన్‌ నామసహస్రేణ పురుషః సతతోత్థితః ||
శ్లోకాలు        1 - 10        11 - 20      21 - 28