శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రము - నామావళి

గ్రంధకర్త: వ్యాస మహర్షి

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో

నామావళి        1 - 100        101 - 200      201 - 300      301 - 400      401 - 500      501 - 600      601 - 700      701 - 800      801 - 900      901 - 1000     
1.  ఓమ్ విశ్వాయ నమః
2.  ఓమ్ విష్ణవే నమః
3.  ఓమ్ వషట్కారాయ నమః
4.  ఓమ్ భూతభవ్యభవత్‌ప్రభవే నమః
5.  ఓమ్ భూతకృతే నమః
6.  ఓమ్ భూతభృతే నమః
7.  ఓమ్ భావాయ నమః
8.  ఓమ్ భూతాత్మనే నమః
9.  ఓమ్ భూతభావనాయ నమః
10.  ఓమ్ పూతాత్మనే నమః
11.  ఓమ్ పరమాత్మనే నమః
12.  ఓమ్ ముక్తానాం పరమాగతయే నమః
13.  ఓమ్ అవ్యయాయ నమః
14.  ఓమ్ పురుషాయ నమః
15.  ఓమ్ సాక్షీణే నమః
16.  ఓమ్ క్షేత్రజ్ఞాయ నమః
17.  ఓమ్ అక్షరాయ నమః
18.  ఓమ్ యోగాయ నమః
19.  ఓమ్ యోగవిదాంనేత్రే నమః
20.  ఓమ్ ప్రధాన పురుషేశ్వరాయ నమః
21.  ఓమ్ నరసింహ వపుషే నమః
22.  ఓమ్ శ్రీమతే నమః
23.  ఓమ్ కేశవాయ నమః
24.  ఓమ్ పురుషోత్తమాయ నమః
25.  ఓమ్ సర్వణేయ నమః
26.  ఓమ్ శర్వణేయ నమః
27.  ఓమ్ శివాయ నమః
28.  ఓమ్ స్థాణవే నమః
29.  ఓమ్ భూతాదయే నమః
30.  ఓమ్ అవ్యయాయనిధయే నమః
31.  ఓమ్ సంభవాయ నమః
32.  ఓమ్ భావనాయ నమః
33.  ఓమ్ భర్త్రే నమః
34.  ఓమ్ ప్రభవాయ నమః
35.  ఓమ్ ప్రభవే నమః
36.  ఓమ్ ఈశ్వరాయ నమః
37.  ఓమ్ స్వయంభువే నమః
38.  ఓమ్ శంభవే నమః
39.  ఓమ్ ఆదిత్యాయ నమః
40.  ఓమ్ పుష్కరాక్షాయ నమః
41.  ఓమ్ మహాస్వనాయ నమః
42.  ఓమ్ అనాధినిధనాయ నమః
43.  ఓమ్ ధాత్రే నమః
44.  ఓమ్ విధాత్రే నమః
45.  ఓమ్ ధాతురుత్తమాయ నమః
46.  ఓమ్ అప్రమేయాయ నమః
47.  ఓమ్ హృషీకేశాయ నమః
48.  ఓమ్ పద్మనాభాయ నమః
49.  ఓమ్ అమరప్రభవే నమః
50.  ఓమ్ విశ్వకర్మణే నమః
51.  ఓమ్ మనవే నమః
52.  ఓమ్ త్వష్ట్రే నమః
53.  ఓమ్ స్థవిష్ఠాయ నమః
54.  ఓమ్ స్థవిరాయ నమః
55.  ఓమ్ ధ్రువాయ నమః
56.  ఓమ్ అగ్రాహ్యాయ నమః
57.  ఓమ్ శాశ్వతాయ నమః
58.  ఓమ్ కృష్ణాయ నమః
59.  ఓమ్ లోహితాక్షాయ నమః
60.  ఓమ్ ప్రతర్దనాయ నమః
61.  ఓమ్ ప్రభూతాయ నమః
62.  ఓమ్ త్రికకుద్ధామ్నే నమః
63.  ఓమ్ పవిత్రాయ నమః
64.  ఓమ్ పరస్మై మంగళాయ నమః
65.  ఓమ్ ఈశానాయ నమః
66.  ఓమ్ ప్రాణదాయ నమః
67.  ఓమ్ ప్రాణాయ నమః
68.  ఓమ్ జ్యేష్టాయ నమః
69.  ఓమ్ శ్రేష్ఠాయ నమః
70.  ఓమ్ ప్రజాపతయే నమః
71.  ఓమ్ హిరణ్యగర్భాయ నమః
72.  ఓమ్ భూగర్భాయ నమః
73.  ఓమ్ మాధవాయ నమః
74.  ఓమ్ మధుసూదనాయ నమః
75.  ఓమ్ ఈశ్వరాయ నమః
76.  ఓమ్ విక్రమిణే నమః
77.  ఓమ్ ధన్వినే నమః
78.  ఓమ్ మేధావినే నమః
79.  ఓమ్ విక్రమాయ నమః
80.  ఓమ్ క్రమాయ నమః
81.  ఓమ్ అనుత్తమాయ నమః
82.  ఓమ్ దురాధర్షాయ నమః
83.  ఓమ్ కృతజ్ఞాయ నమః
84.  ఓమ్ కృతయే నమః
85.  ఓమ్ ఆత్మవతే నమః
86.  ఓమ్ సురేశాయ నమః
87.  ఓమ్ శరణాయ నమః
88.  ఓమ్ శర్మణే నమః
89.  ఓమ్ విశ్వరేతసే నమః
90.  ఓమ్ ప్రజాభవాయ నమః
91.  ఓమ్ అహ్నే నమః
92.  ఓమ్ సంవత్సరాయ నమః
93.  ఓమ్ వ్యాళాయ నమః
94.  ఓమ్ ప్రత్యయాయ నమః
95.  ఓమ్ సర్వదర్శనాయ నమః
96.  ఓమ్ అజాయ నమః
97.  ఓమ్ సర్వేశ్వరాయ నమః
98.  ఓమ్ సిద్ధాయ నమః
99.  ఓమ్ సిద్ధయే నమః
100.  ఓమ్ సర్వణేదయే నమః
నామావళి        1 - 100        101 - 200      201 - 300      301 - 400      401 - 500      501 - 600      601 - 700      701 - 800      801 - 900      901 - 1000