1 - 1
విశ్వమ్
-
సర్వత్ర పూర్ణుడు
2 - 1
విష్ణుః
-
అంతట వ్యాపించియుండువాడు
3 - 1
వషట్కారః
-
వశము గావించుకొనువాడు
4 - 1
భూతభవ్యభవత్‌ప్రభుః
-
ముక్కాలంబునకును స్వామి
5 - 1
భూతకృత్
-
భూతములను సృజించువాడు
6 - 1
భూతభృత్
-
భూతములను భరించువాడు
7 - 1
భావః
-
విశిష్టాకారుడు
8 - 1
భూతాత్మా
-
భూతములకు ఆత్మ
9 - 1
భూతభావనః
-
భూతములను వృద్ధి గావించువాడు
10 - 2
పూతాత్మా
-
శుద్ధ స్వభావుడు
11 - 2
పరమాత్మా
-
తనకు పైగా నొక యాత్మలేనివాడు
12 - 2
ముక్తానాం పరమాగతిః
-
ముక్తులకు పరమాగతిగానుండువాడు
13 - 2
అవ్యయః
-
మరలింపనివాడు
14 - 2
పురుషః
-
అధికముగా నిచ్చువాడు
16 - 2
క్షేత్రజ్ఞః
-
శరీరంబు నిచ్చువాడు
17 - 2
అక్షరః
-
తగ్గనివాడు
18 - 3
యోగః
-
ఉపాయమైనవాడు
19 - 3
యోగవిదాంనేతా
-
యోగవిత్తులను నిర్వహించువాడు
20 - 3
ప్రధానపురుషేశ్వరః
-
ప్రకృతికిని జీవకోటికిని నియామకుడు
21 - 3
నారసింహవపుః
-
నరసింహ రూపముగలవాడు
22 - 3
శ్రీమాన్
-
సుందరుడు
23 - 3
కేశవః
-
కేశములు గలవాడు
24 - 3
పురుషోత్తమః
-
పురుషులకన్నా ఉత్తముడు
25 - 4
సర్వః
-
అంతట వ్యాపించియుండువాడు
26 - 4
శర్వః
-
హింసించువాడు
28 - 4
స్థాణుః
-
ధృడముగా ఉండువాడు
29 - 4
భూతాదిః
-
ప్రాణులచే గ్రహింపబడువాడు
30 - 4
నిధిరవ్యయః
-
నాశము లేని నిధిగా ఉండువాడు
31 - 4
సంభవః
-
అంతట సంభవించువాడు
32 - 4
భావనః
-
ఉజ్జీవింపజేయువాడు
33 - 4
భర్తా
-
పోషించువాడు
34 - 4
ప్రభవః
-
ఉత్కృష్టమగు జన్మముగలవాడు
36 - 4
ఈశ్వరః
-
ఐశ్వర్యము గలవాడు
37 - 5
స్వయంభూః
-
స్వేచ్ఛచే అవతరించువాడు
38 - 5
శంభుః
-
సుఖమును కల్గించువాడు
39 - 5
ఆదిత్యః
-
సూర్యమండలవాసి
40 - 5
పుష్కరాక్షః
-
పుండరీకాక్షుడు
41 - 5
మహాస్వనః
-
పూజ్యమగు శబ్దముగలవాడు
42 - 5
అనాధినిధనః
-
ఆద్యన్తము లేనివాడు
44 - 5
విధాతా
-
ఆవిర్భవింపజేయువాడు
45 - 5
ధాతురుత్తమః
-
బ్రహ్మదేవునికన్నను ఉత్కృష్టుడు
46 - 6
అప్రమేయః
-
అపరిచ్ఛేదుడు
47 - 6
హృషీకేశః
-
ఇంద్రియములకు ఈశుడు
48 - 6
పద్మనాభః
-
పద్మమును నాభిలో కలవాడు
49 - 6
అమరప్రభుః
-
దేవతలకు నిర్వాహకుడు
50 - 6
విశ్వకర్మా
-
సమస్త వ్యాపారములు కలవాడు
51 - 6
మనుః
-
మననము చేయువాడు
52 - 6
త్వష్టా
-
విభజించువాడు
53 - 6
స్థవిష్ఠః
-
స్థూలమైనవాడు
54 - 6
స్థవిరః
-
సకలకాలంబున ఉండువాడు
55 - 6
ధ్రువః
-
చలింపనివాడు
56 - 7
అగ్రాహ్యః
-
గ్రహింపజాలనివాడు
57 - 7
శాశ్వతః
-
నిత్యుడు
58 - 7
కృష్ణః
-
ఆనందిచువాడు
59 - 7
లోహితాక్షః
-
కెందామరవంటి కన్నులు గలవాడు
60 - 7
ప్రతర్దనః
-
సంహరించువాడు
61 - 7
ప్రభూతః
-
సమృద్ధుడు
62 - 7
త్రికకుద్ధామ
-
త్రిపాద్విభూతిని స్థానముగా కలవాడు
63 - 7
పవిత్రమ్
-
పరిశుద్ధుడు
64 - 7
మంగళమ్ పరమ్
-
పరమమంగళమైనవాడు
66 - 8
ప్రాణదః
-
బలమునిచ్చువాడు
67 - 8
ప్రాణః
-
ప్రాణమైనవాడు
68 - 8
జ్యేష్టః
-
కొనియాడదగినవాడు
69 - 8
శ్రేష్ఠః
-
స్తోత్రము చేయదగినవాడు
70 - 8
ప్రజాపతిః
-
నిత్యసూరులకు స్వామి
71 - 8
హిరణ్యగర్భః
-
పరమపదంబున వసించువాడు
72 - 8
భూగర్భః
-
భూమిని గర్భంబుననుంచి కాపాడువాడు
74 - 8
మధుసూదనః
-
ఇంద్రియములను శిక్షించువాడు
75 - 9
ఈశ్వరః
-
స్వచ్ఛందుడు
76 - 9
విక్రమీ
-
పరాక్రమము కలవాడు
77 - 9
ధన్వీ
-
ధనుస్సు కలవాడు
78 - 9
మేధావీ
-
సర్వజ్ఞుడు
79 - 9
విక్రమః
-
గరుడవాహనుడు
80 - 9
క్రమః
-
బలిసినవాడు
81 - 9
అనుత్తమః
-
పరమైన వస్తువు లేనివాడు
82 - 9
దురాధర్షః
-
చలింపజాలనివాడు
83 - 9
కృతజ్ఞః
-
చేసిన మేలు తలంచువాడు
85 - 9
ఆత్మవాన్
-
ఆత్మలను కలవాడు
86 - 10
సురేశః
-
దేవతలకు స్వామి
87 - 10
శరణమ్
-
రక్షకుడు
88 - 10
శర్మ
-
ఆనందస్వరూపి
89 - 10
విశ్వరేతాః
-
సమస్తంబును కార్యముగా కలవాడు
90 - 10
ప్రజాభవః
-
ప్రజలెల్లరు తనకేగలవాడు
91 - 10
అహః
-
హీనులు లేనివాడు
92 - 10
సంవత్సరః
-
వసించువాడు
93 - 10
వ్యాళః
-
తనయధీనము కావించుకొనువాడు
94 - 10
ప్రత్యయః
-
విశ్వసింపజేయువాడు
95 - 10
సర్వదర్శనః
-
సమస్తంబును చూపువాడు
96 - 11
అజః
-
నివసించువాడు
97 - 11
సర్వేశ్వరః
-
అందరను వేగముగా పొందువాడు
98 - 11
సిద్ధః
-
సిద్ధమైనవాడు
99 - 11
సిద్ధిః
-
సాధింపదగినవాడు
100 - 11
సర్వాధిః
-
సమస్త పురుషార్థములకును ఆదిభూతుడు