శ్రీ లక్ష్మీ అష్టోత్తరము

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి దివ్యవాణితో

   Click to Play the sloka
వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్‌ |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభి స్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మనిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||
   Click to Play the sloka
సరసిజనయనే! సరోజహస్తే!
ధవళతరాంశుక గంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి! ప్రసీద మహ్యమ్‌ ||
1    Click to Play the sloka
ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రదామ్‌ |
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్‌ ||
2    Click to Play the sloka
వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్‌ |
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్‌ ||
3    Click to Play the sloka
అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్‌ |
నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోద సంభవామ్‌ ||
4    Click to Play the sloka
అనుగ్రహ పరాం ఋద్ధిం అనఘాం హరి వల్లభామ్‌ |
అశోకా మమృతాం దీప్తాం లోకశోక వినాశినీమ్‌ ||
5    Click to Play the sloka
నమామి ధర్మనిలయాం కరుణాం లోక మాతరమ్‌ |
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసున్దరీమ్‌ ||
6    Click to Play the sloka
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమామ్‌ |
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్‌ ||
7    Click to Play the sloka
పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదా భిముఖీం ప్రభామ్‌ |
నమామి చన్ద్రవదనాం చన్ద్రాం చన్ద్రసహోదరీమ్‌ ||
8    Click to Play the sloka
చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందు శీతలామ్‌ |
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్‌ ||
9    Click to Play the sloka
విమలాం విశ్వ జననీం తుష్టిం దారిద్ర్య నాశినీమ్‌ |
ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్ల మాల్యాంబరాం శ్రియమ్‌ ||
10    Click to Play the sloka
భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీమ్‌ |
వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమ మాలినీమ్‌ ||
11    Click to Play the sloka
ధనధాన్యకరీం సిద్ధిం స్రైణసౌమ్యాం శుభప్రదామ్‌ |
నృపవేశ్మ గతా నందాం వరలక్ష్మీం వసుప్రదామ్‌ ||
12    Click to Play the sloka
శుభాం హిరణ్య ప్రాకారాం సముద్ర తనయాం జయామ్‌ |
నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థల స్థితామ్‌ ||
13    Click to Play the sloka
విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితామ్‌ |
దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీమ్‌ ||
14    Click to Play the sloka
నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణు శివాత్మికామ్‌ |
త్రికాలఙ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీమ్‌ ||
   Click to Play the sloka
లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాఙ్కురామ్‌ |
శ్రీమన్మన్ద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్‌ ||
   Click to Play the sloka
మాతర్నమామి కమలే! కమలాయతాక్షి!
శ్రీవిష్ణుహృ త్కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే! కమల కోమల గర్భగౌరి!
లక్ష్మి! ప్రసీద సతతం నమతాం శరణ్యే ||
ఇతి శ్రీ లక్ష్మ్యష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్