దైవాసురసంపద్విభాగయోగః (భగవద్గీత - 16వ అధ్యాయము)

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

శ్రీమద్భగవద్గీత మూలము Download pdf for parayana

శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 24      
1    Click to Play the sloka       
శ్రీ భగవానువాచ
అభయం సత్త్వ సంశుద్ధిః
జ్ఞానయోగ వ్యవస్థితిః |
దానం దమశ్చ యజ్ఞశ్చ
స్వాధ్యాయ స్తప ఆర్జవమ్ ||
2    Click to Play the sloka       
అహింసా సత్య మక్రోధః
త్యాగ శ్శాంతి రపైశునమ్ |
దయా భూతే ష్వలోలుప్త్వం
మార్దవం హ్రీ రచాపలమ్ ||
3    Click to Play the sloka       
తేజః క్షమా ధృతి శ్శౌచం
అద్రోహో నాతిమానితా |
భవంతి సంపదం దైవీం
అభిజాతస్య భారత! ||
4    Click to Play the sloka       
దంభో దర్పోఽభిమాన శ్చ
క్రోధః పారుష్య మేవ చ |
అజ్ఞానం చా భిజాతస్య
పార్థ! సంపద మాసురీమ్ ||
5    Click to Play the sloka       
దైవీ సంప ద్విమోక్షాయ
నిబంధా యాఽసురీ మతా |
మాశుచ స్సంపదం దైవీం
అభిజాతోఽసి పాండవ! ||
6    Click to Play the sloka       
ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్
దైవ ఆసుర ఏవ చ |
దైవో విస్తరశః ప్రోక్తః
ఆసురం పార్థ! మే శృణు ||
7    Click to Play the sloka       
ప్రవృత్తిం చ నివృత్తిం చ
జనా న విదు రాసురాః |
న శౌచం నాపి చాఽచారో
న సత్యం తేషు విద్యతే ||
8    Click to Play the sloka       
అసత్య మప్రతిష్ఠం తే
జగదాహు రనీశ్వరం |
అపరస్పర సంభూతం
కి మన్యత్ కామ హేతుకమ్ ||
9    Click to Play the sloka       
ఏతాం దృష్టి మవష్టభ్య
నష్టాత్మానోఽల్ప బుద్ధయః |
ప్రభవం త్యుగ్రకర్మాణః
క్షయాయ జగతోఽశుభాః ||
10    Click to Play the sloka       
కామ మాశ్రిత్య దుష్పూరం
దంభ మాన మదాన్వితాః |
మోహాత్ గృహీ త్వాఽసద్గ్రాహాన్
ప్రవర్తంతేఽశుచివ్రతాః ||
శ్లోకాలు        1 - 10        11 - 20       21 - 24